బాలుడు అదృశ్యం..పోలీసులకు ఫిరియాదు

by సూర్య | Thu, Nov 24, 2022, 09:23 AM

ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని ఏబీఎం పాలానికి చెందిన ఎలకపాటి చరణ్ (13) ఈనెల 24వ తేదీ సాయంత్రం నుంచి కనిపించడం లేదు. తినుబండారాలు కొనుక్కొని వస్తానని చెప్పి బయటకు వెళ్లిన చరణ్ అదృశ్యమయ్యాడు. స్థానికంగా అన్వేషించిన తల్లిదండ్రులు తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరైనా బాలుడిని గుర్తిస్తే 9121102187, 9121102188 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Latest News

 
దసరా సెలవులు ప్రకటించిన ఏపీ సర్కార్ Sun, Oct 01, 2023, 10:27 PM
అక్టోబర్ 28న శ్రీవారి ఆలయం మూసివేత Sun, Oct 01, 2023, 10:20 PM
రాజకీయాల్లో కొన్నిసార్లు 1 1=0 అవుతుంది...అంబటి రాంబాబు Sun, Oct 01, 2023, 09:59 PM
అవును ఇది కురుక్షేత్ర యుద్ధమే..మేం పాండవులం, మీరు కౌరవులు Sun, Oct 01, 2023, 09:53 PM
భూమా బ్రహ్మానందరెడ్డి అరెస్ట్....ఉద్రిక్తత వాతావరణం Sun, Oct 01, 2023, 08:41 PM