![]() |
![]() |
by సూర్య | Thu, Nov 24, 2022, 08:43 AM
డి హీరేహాళ్ మండల కేంద్రంలోని కురుబ కాలనీ లో కల్గుడప్ప హనుమంతప్ప ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవిం చడంతో ఇల్లు మొత్తం పూర్తిగా ధ్వంసమైంది. బుధవారం హనుమం తప్ప వంటగ్యాస్ అయిపోవడంతో కొత్త సిలిండర్ను అమర్చుతుండగా గ్యాస్ లీకవడంతో వదిలేసి ఇంట్లోని వారు బయటకు పరుగులు తీశారు. కాసేపటికి పేలుడు సంభవించి ఇల్లు ధ్వంసమైంది. ఈ పేలుడుతో చుట్టుపక్కల వారు భయ భ్రాంతులకు గురయ్యారు. ఇల్లు ధ్వంసమై సుమారు రూ. ఐదు లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు.
Latest News