ఏపీ పీసీసీ చీఫ్ గా గిడుగు రుద్రరాజు నియమికం

by సూర్య | Wed, Nov 23, 2022, 09:36 PM

ఏపీపీసీ చీఫ్‌గా గిడుగు రుద్రరాజ్‌ నియమితులయ్యారు. గిడుగు రుద్రరాజును ఏపీసీసీ చీఫ్‌గా నియమిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రకటన విడుదల చేసింది. 18 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ, 34 మందితో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. మస్తాన్ వలి, జంగా గౌతమ్, రాకేష్, సుంకర పద్మశ్రీలను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది. కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజుకు కార్యక్రమాల కమిటీ చైర్మన్‌గా, తులసిరెడ్డికి మీడియా కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. ప్రచార కమిటీ చైర్మన్‌గా మాజీ ఎంపీ హర్ష్‌కుమార్‌ను నియమించారు.

Latest News

 
అతిధికి పట్టుచీర కానుకగా సమర్పించిన సీఎం భార్య Sun, Dec 04, 2022, 09:50 PM
ఆ రెండు ప్రభుత్వాలు ప్రజలకు దగా చేశాయి: టీ.జీ. వెంకటేశ్ Sun, Dec 04, 2022, 09:49 PM
వివాహ రాకపోకల కోసం ఏకంగా విమానం బుక్ చేశారు Sun, Dec 04, 2022, 09:47 PM
రేపో, మాపో టీీడీపీని మూసివేస్తారు: మంత్రి జోగి రమేష్ Sun, Dec 04, 2022, 09:41 PM
వైసీపీలోకి గంటా శ్రీనివాస్...రాజకీయ వర్గాల్లో చర్చ Sun, Dec 04, 2022, 09:40 PM