లాభాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by సూర్య | Wed, Nov 23, 2022, 07:56 PM

స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలో ముగిశాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 92 పాయింట్లు లాభపడి 61,510 వద్ద ముగిసింది. నిఫ్టీ 23 పాయింట్లు పెరిగి 18,267 వద్ద స్థిరపడింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.44%), బజాజ్ ఫైనాన్స్ (1.41%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (1.31%), కోటక్ బ్యాంక్ (0.85%), సన్ ఫార్మా (0.76%).


టాప్ లూజర్స్ : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.24%), టెక్ మహీంద్రా (-0.66%), భారతీ ఎయిర్‌టెల్ (-0.54%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.50%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.48%).


 


 


 


 


 

Latest News

 
తనపై బురదజల్లే రాజకీయం చేస్తున్నారు.... వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రా రెడ్డి Sat, Feb 04, 2023, 12:04 AM
మద్యం విక్రయాల్లో డిజిటల్‌ పేమెంట్లకు నిర్ణయం,,,తొలుత 1000 దుకాణాల్లో ప్రయోగం Sat, Feb 04, 2023, 12:03 AM
లడ్డు తయారీకిి సాంకేతిక యంత్రాల వాడకం...టీటీడీ నిర్ణయం Sat, Feb 04, 2023, 12:02 AM
మొదట జనంతో పొత్తు ఆ తరువాత జనసేనతో,,,సోము వీర్రాజు Sat, Feb 04, 2023, 12:02 AM
సీబీఐ ముందుకు సీఎం జగన్ ఓఎస్డీ,,,భారతి ఇంట్లో పనిచేసే నవీన్‌కు నోటీసులు Sat, Feb 04, 2023, 12:01 AM