చంద్రబాబుపై కీలక వ్యాఖలు చేసిన సీఎం జగన్

by సూర్య | Wed, Nov 23, 2022, 07:49 PM

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ముఖ్యమంత్రి జగన్‌ కీలక వ్యాఖలు చేసారు. చంద్రబాబులా తాను దుష్టచతుష్టయాన్ని  నమ్మనని... దేవుడిని, ప్రజలను నమ్ముకున్నానని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం మీ ఇంట్లో మేలు చేసిందా? లేదా? ప్రజలంతా కొలమానంగా ఉంచుకోవాలని... మీకు మంచి జరిగితే మీ బిడ్డనైన తనకు అండగా నిలవాలని కోరారు.ఎన్నికల సమయంలో మోసం చేయడం చంద్రబాబుకు అలవాటేనన్నారు. మోసం చేసే చంద్రబాబుకు మళ్లీ అధికారాన్ని ఇవ్వొద్దని కోరారు. 

Latest News

 
జీ-20 శోభతో ఆలయం కిటకిట Mon, Dec 05, 2022, 10:59 AM
బచ్చేహల్లి గ్రామంలో మంత్రి ఉషాశ్రీచరణ్ పర్యటన Mon, Dec 05, 2022, 10:57 AM
అతిధికి పట్టుచీర కానుకగా సమర్పించిన సీఎం భార్య Sun, Dec 04, 2022, 09:50 PM
ఆ రెండు ప్రభుత్వాలు ప్రజలకు దగా చేశాయి: టీ.జీ. వెంకటేశ్ Sun, Dec 04, 2022, 09:49 PM
వివాహ రాకపోకల కోసం ఏకంగా విమానం బుక్ చేశారు Sun, Dec 04, 2022, 09:47 PM