ఏపీలో ఆ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

by సూర్య | Wed, Nov 23, 2022, 04:12 PM

ఏపీలో అంగన్వాడీ సూపర్ వైజర్ పోస్టుల భర్తీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఈ పోస్టుల భర్తీపై విధించిన స్టే ను ఎత్తివేసింది. నిబంధనల ప్రకారం పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఏపీలో దాదాపు 600 అంగన్వాడీ సూపర్ వైజర్ పోస్టులు భర్తీ కానున్నాయి. అంగన్వాడీ సూపర్ వైజర్ పోస్టులను నిబంధనల ప్రకారం భర్తీ చేయడం లేదని గతంలో కొంతమంది హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు పోస్టుల భర్తీపై స్టే విధించింది. ఇవాళ ఆ స్టేను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Latest News

 
అతిధికి పట్టుచీర కానుకగా సమర్పించిన సీఎం భార్య Sun, Dec 04, 2022, 09:50 PM
ఆ రెండు ప్రభుత్వాలు ప్రజలకు దగా చేశాయి: టీ.జీ. వెంకటేశ్ Sun, Dec 04, 2022, 09:49 PM
వివాహ రాకపోకల కోసం ఏకంగా విమానం బుక్ చేశారు Sun, Dec 04, 2022, 09:47 PM
రేపో, మాపో టీీడీపీని మూసివేస్తారు: మంత్రి జోగి రమేష్ Sun, Dec 04, 2022, 09:41 PM
వైసీపీలోకి గంటా శ్రీనివాస్...రాజకీయ వర్గాల్లో చర్చ Sun, Dec 04, 2022, 09:40 PM