మోదీ సమావేశానికి చంద్రబాబుకి ఆహ్వానం

by సూర్య | Wed, Nov 23, 2022, 04:11 PM

భారత్‌లో నిర్వహించే జీ -20 భాగస్వామ్య దేశాల సమావేశాలపై రాజకీయ పార్టీల అధ్యక్షులతో ప్రధాని మోడీ చర్చించి.. సలహాలు తీసుకోనున్నారు. డిసెంబర్ 5న రాష్ట్రపతి భవన్‌లో సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశానికి చంద్రబాబుకు ఆహ్వానం అందింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఫోన్‌ చేసి ఈ సమావేశానికి ఆహ్వానించారు. దీంతో చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు.

Latest News

 
జీ-20 శోభతో ఆలయం కిటకిట Mon, Dec 05, 2022, 10:59 AM
బచ్చేహల్లి గ్రామంలో మంత్రి ఉషాశ్రీచరణ్ పర్యటన Mon, Dec 05, 2022, 10:57 AM
అతిధికి పట్టుచీర కానుకగా సమర్పించిన సీఎం భార్య Sun, Dec 04, 2022, 09:50 PM
ఆ రెండు ప్రభుత్వాలు ప్రజలకు దగా చేశాయి: టీ.జీ. వెంకటేశ్ Sun, Dec 04, 2022, 09:49 PM
వివాహ రాకపోకల కోసం ఏకంగా విమానం బుక్ చేశారు Sun, Dec 04, 2022, 09:47 PM