![]() |
![]() |
by సూర్య | Wed, Nov 23, 2022, 03:08 PM
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ గురుకులాల్లో ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నూట్రిషన్’ నిర్ధారించిన మోనూలో ఎలాంటి అరమరికలూ లేకుండా అమలు చేస్తున్నామని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీఎస్‌ఆర్‌ఈఐఎస్) కార్యదర్శి ఆర్.పవనమూర్తి తెలిపారు. గురుకులాల్లో మెనూను ఇంకా మెరుపరిచేందుకు మెనూ చార్జీలు పెంచాలనే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందని పేర్కొన్నారు.
Latest News