అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభించిన తమిళనాడు గవర్నర్

by సూర్య | Tue, Oct 04, 2022, 05:26 PM

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో మంగళవారం ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల కార్యక్రమాన్ని తమిళనాడు గవర్నర్ ఆర్. ఎన్ రవి ప్రారంభించారు. షార్ డైరెక్టర్ ఎ. రాజ రాజన్ తో కలిసి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ రాకెట్ కేంద్రంలో నుంచి ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు జరిగి భారతదేశం గతిని స్థితిని మార్చాలని కోరారు. భావి భారత పౌరులు అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో షార్ అధికారులు ఎం. శ్రీనివాసులు రెడ్డి సెంథిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM