నేరాల ఛేదనలో పల్నాడు పోలీసుల పరంపర

by సూర్య | Tue, Oct 04, 2022, 05:14 PM

గత 6 నెలల కాలంలో పల్నాడు  జిల్లాలో జరిగిన వరుస ద్విచక్రవాహనాల దొంగతనాల కేసులను  సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఛేదించారు. సుమారు రూ 23.50 లక్షల విలువైన 55 ద్విచక్ర వాహనాల రికవరీ చేసి,ముగ్గురు ముద్దాయిలను  అరెస్ట్ చేసారు. ముద్దాయిలు ముగ్గురూ స్నేహితులు,  వ్యవసాయ కూలీలు మరియు ఒకే గ్రామానికి చెందిన వారు కావటం గమనార్హం.


సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని,ఈ దొంగతనాల కేసుల వివరాలను వెల్లడించిన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్. జల్సాలకు అలవాటు పడి నేరాలకు పాల్పడటం చట్టవిరుద్దం.అది శిక్షార్హం.తప్పుచేసిన వారు పోలీస్ వారి నుండి తప్పించుకోలేరు.కావున ఎవరు కూడా చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడవద్దు అని ఈ సంధర్బంగా తెలియజేసారు.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM