నంబర్ ప్లేట్లు లేని వాహనాల నియంత్రణ కోసం స్పెషల్ డ్రైవ్

by సూర్య | Tue, Oct 04, 2022, 05:13 PM

అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS ఆదేశాల మేరకు ఈరోజు పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. నంబర్ ప్లేట్స్ లేకుండా వెళ్తున్న వాహనాలను ఆపి చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా... ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా ప్రజలు తమ వాహనాలకు నంబర్ ప్లేట్స్ ఉండాలని, వాహనం నెంబర్ స్పష్టంగా కనిపించే విధంగా నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోవాలని తెలియజేస్తున్నారు.

Latest News

 
బెదిరింపులకు లొంగకపోవడం మన కల్చర్‌ Thu, Apr 25, 2024, 03:50 PM
జగన్‌ విజన్‌.. ట్రాన్స్‌ఫార్మింగ్‌ ది ఫ్యూచర్‌ ఆఫ్‌ ఏపీ పేరుతో పుస్తకం విడుదల Thu, Apr 25, 2024, 03:49 PM
ఓట్‌ ఫర్‌ ఫ్యాన్‌ అంటూ సీఎం జగన్ ట్వీట్‌ Thu, Apr 25, 2024, 03:47 PM
వైసీపీలోకి కమలాపురం మాజీ ఎమ్మెల్యే Thu, Apr 25, 2024, 03:46 PM
ఆత్మాభిమానం వదిలేసి రెండు పార్టీలు టీడీపీతో జత కట్టాయి Thu, Apr 25, 2024, 03:43 PM