సైబర్ నేరగాళ్లు ఉన్నారు తస్మాత్ జాగర్త

by సూర్య | Tue, Oct 04, 2022, 05:12 PM

సాంకేతికతను ఆధారంగా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు మి మొబైల్ కి ఈమెయిల్ ,ఎస్ఎంఎస్ లాంటివి పంపి వాటి ద్వారా తెలియని లింక్ లను క్లిక్ చేయమని మి వద్దనుండి ,మీ సమాచారాన్ని లేదా మి అకౌంట్ లలో డబ్బులు కాళీ చేసే ప్రమాదం ఉంది వారితో జాగ్రత్త వహిద్దం మన డబ్బును కాపాడుకోండి అని గుంటూరు పోలీస్ శాఖ తెలిపింది. అనధికార లింక్ లను క్లిక్ చేయకండి. మి డబ్బును కాపాడుకోండి అని గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ అరిఫ్ హఫీజ్ ఐపీఎస్ పిలుపునిచ్చారు. 

Latest News

 
వేమిరెడ్డి చాలా రిచ్.. ఆస్తుల విలువ తెలిస్తే నోరెళ్లబెడతారు, అఫిడవిట్ వివరాలివే Fri, Apr 19, 2024, 07:54 PM
మర్రిచెట్టు తొర్రలో నోట్ల కట్టలు.. అక్కడికి ఎలా వచ్చాయో తెలిస్తే Fri, Apr 19, 2024, 07:50 PM
కేఏ పాల్ ఆస్తులు మరీ అంత తక్కువా.. కేసులు మాత్రం Fri, Apr 19, 2024, 07:46 PM
ఇష్టం లేకపోయినా అక్కడ పోటీ చేస్తున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న టీడీపీ అభ్యర్థి Fri, Apr 19, 2024, 07:42 PM
ఆ నాలుగు చోట్లా అభ్యర్థుల్ని మార్చేస్తున్న టీడీపీ?.. ఆయనకు మాత్రం బంపరాఫర్! Fri, Apr 19, 2024, 07:38 PM