లోన్ యాప్ మోసగాళ్ల అరెస్ట్

by సూర్య | Tue, Oct 04, 2022, 05:11 PM

లోన్ యాప్ మోసగాళ్లకు సహకరిస్తున్న క్రెడిట్ కార్డు కాల్ సెంటర్ యజమాని మరియు అతనికి సహకరించిన  నలుగురు ఇతర బ్యాంకు అకౌంట్ హోల్డర్స్ ను కడప జిల్లా,  చింతకొమ్మ దిన్నె పోలీసులు అరెస్ట్  చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....  ఎటువంటి లింకులు ఓపెన్ చేయవద్దు. లోన్ యాప్ ద్వారా ఎవరైనా వేధింపులకు గురవుతుంటే బాధితులు నేరుగా తన ఫోన్ నెంబర్ 9440796900 కు లేదా డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయవచ్చు అని తెలియజేసారు. 

Latest News

 
జనసేనకు షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత Fri, Mar 29, 2024, 03:41 PM
దేవినేని ఉమాకు కీలక బాధ్యతలు Fri, Mar 29, 2024, 03:07 PM
విజయనగరం జిల్లాలో విషాదం Fri, Mar 29, 2024, 02:58 PM
వైసీపీ నుంచి టీడీపీలోకి కీలక నేత జంప్ Fri, Mar 29, 2024, 02:55 PM
బాబు చేసిన కుట్రలో బీజేపీ పడింది Fri, Mar 29, 2024, 02:54 PM