జర్నలిస్టు అంకబాబు అరెస్ట్ దుర్మార్గమైన చర్య :మండలి

by సూర్య | Fri, Sep 23, 2022, 07:31 PM

మండలి సీనియర్ జర్నలిస్టు అంకబాబు అరెస్టు దుర్మార్గమైన చర్య అని మాజీ శాసన మండలి బుద్ధప్రసాద్ మండిపడ్డారు. శుక్రవారం అవనిగడ్డలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఉదయం పత్రిక నుంచి ఆయన జర్నలిస్టుగా కొనసాగుతున్నారని,ఫోన్లో వచ్చిన ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయడం కారణంగా ఆయన అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. జర్నలిస్టులు ప్రజాసమస్యలపై పోరాటం చేయడం వృత్తిధర్మం అన్నారు. ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు

Latest News

 
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీ దంపతులు Tue, Oct 04, 2022, 05:29 PM
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు Tue, Oct 04, 2022, 05:28 PM
కేంద్ర మంత్రితో మంత్రి కాకాని భేటీ Tue, Oct 04, 2022, 05:26 PM
అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభించిన తమిళనాడు గవర్నర్ Tue, Oct 04, 2022, 05:26 PM
చిన్నారులకు ఎమ్మెల్యే ప్రసన్న ఆర్థిక సహాయం Tue, Oct 04, 2022, 05:25 PM