బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో మంత్రి రోజా

by సూర్య | Fri, Sep 23, 2022, 07:09 PM

ఏపీ రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా గురువారం కనకదుర్గమ్మ సేవలో తరించారు. ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లను అధికారులు ఇతర మంత్రులతో కలసి ఆమె పరిశీలించారు. అనంతరం దుర్గమ్మ సేవలో పాల్గొని పూజలు చేశారు. ఆలయ అధికారులు వేద పండితులు ఆహ్వానం పలికి వేద ఆశీర్వచనాలు అందించారు. శేష వస్త్రం, అమ్మవారి ప్రసాదం అందజేశారు.

Latest News

 
ఐటీ చూపు విశాఖ వైపు Fri, Sep 30, 2022, 03:30 PM
గంజాయి, డ్ర‌గ్స్‌కు అడ్డాగా ఆంధ్రప్రదేశ్ Fri, Sep 30, 2022, 03:26 PM
వైఎస్ఆర్ చేయూత చెక్కుల పంపిణీ Fri, Sep 30, 2022, 03:23 PM
వల్లూరు స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ Fri, Sep 30, 2022, 03:02 PM
రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఎమ్మెల్యే ఆర్కే Fri, Sep 30, 2022, 02:30 PM