తెలుగు రాష్ట్రాల్లో మొదలైన సెలవుల సందడి

by సూర్య | Fri, Sep 23, 2022, 06:33 PM

తెలుగు రాష్ట్రాల్లో సెలవుల సందడి మొదలైంది. ఎల్లుండి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు దసరా సెలవులు ఇచ్చారు. తెలంగాణలో సెప్టెంబర్ 26వ తేది నుంచి అక్టోబర్ 9వ తేది వరకూ సెలవులుంటాయి. ఏపీలో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6వ తేది వరకూ సెలవులుంటాయి. రేపు ఒక్కరోజే స్కూలు ఉంటుంది. దీంతో విద్యార్థులలో సందడి వాతావరణం నెలకొంది.

Latest News

 
ఆర్ ఓ కార్యాలయం వద్ద బందోబస్తు Fri, Apr 19, 2024, 02:56 PM
21న టీడీపీ అభ్యర్థులకు చివరిగా బీ ఫారాలు Fri, Apr 19, 2024, 02:55 PM
దోచుకో, దాచుకో అనేవిధంగా వైసీపీ పాలన సాగింది Fri, Apr 19, 2024, 02:55 PM
ఒంగోలు పార్లమెంట్ కు నామినేషన్ వేసిన క్రాంతి కుమార్ Fri, Apr 19, 2024, 02:54 PM
రేపు నామినేషన్‌ వేయనున్న బగ్గు రమణమూర్తి Fri, Apr 19, 2024, 02:53 PM