సిఫార్సు లెటర్స్ పై 'టీటీడీ' కీలక నిర్ణయం

by సూర్య | Fri, Sep 23, 2022, 06:28 PM

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై టీటీడీ చైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి కీలక విషయం తెలిపారు. సెప్టెంబర్ 27వ తేది నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, అందుకే బ్రహ్మోత్సవ రోజుల్లో ఎవ్వరికీ రిఫెరల్ దర్శనాలు ఉండవని వెల్లడించారు. బ్రహ్మోత్సవాల టైంలో భక్తులు తీసుకొచ్చే ప్రజాప్రతినిధులు, బోర్డు మెంబర్ల సిఫార్సు లేఖలు కూడా స్వీకరించమని స్పష్టం చేశారు.

Latest News

 
రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఎమ్మెల్యే ఆర్కే Fri, Sep 30, 2022, 02:30 PM
ఎఫైర్ పెట్టుకున్నాడని భర్తను చంపిన భార్య Fri, Sep 30, 2022, 02:28 PM
భారీ వర్షానికి నీట మునిగిన పత్తి పంట Fri, Sep 30, 2022, 02:23 PM
చంద్రబాబు పర్యటన టీడీపీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేనా..? Fri, Sep 30, 2022, 02:16 PM
మహిళలు ఆర్థికంగా ఎదగాలి Fri, Sep 30, 2022, 02:14 PM