చంద్రబాబు కుప్పానికి నాన్ లోకల్: సీఎం జగన్

by సూర్య | Fri, Sep 23, 2022, 05:06 PM

తెలుగుదేశం పార్టీ అధినేతపై ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం కుప్పంలో ఘాటైన వాక్యాలు చేశారు. కుప్పానికి చంద్రబాబు నాన్ లోకల్ అంటూ చెబుతూనే, కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు హైదరాబాదుకు లోకల్ కుప్పానికి నాన్ లోకల్ అన్నారు. కుప్పానికి చంద్రబాబు చేసింది ఏమి లేదని, అసలు కుప్పం ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనే చంద్రబాబుకు లేదని విమర్శించారు. కుప్పంలో ఒక్క డబుల్ రోడ్డు వేయలేదని, ఎన్నికల సమయంలో కుప్పం ప్రజలకు చెవిలో పూలు పెట్టి మోసం చేస్తున్నారని విమర్శించారు.

Latest News

 
రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఎమ్మెల్యే ఆర్కే Fri, Sep 30, 2022, 02:30 PM
ఎఫైర్ పెట్టుకున్నాడని భర్తను చంపిన భార్య Fri, Sep 30, 2022, 02:28 PM
భారీ వర్షానికి నీట మునిగిన పత్తి పంట Fri, Sep 30, 2022, 02:23 PM
చంద్రబాబు పర్యటన టీడీపీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేనా..? Fri, Sep 30, 2022, 02:16 PM
మహిళలు ఆర్థికంగా ఎదగాలి Fri, Sep 30, 2022, 02:14 PM