![]() |
![]() |
by సూర్య | Fri, Sep 23, 2022, 05:04 PM
మహారాష్ట్రలోని విరార్ ప్రాంతంలో విషాద ఘటన జరిగింది. భగవాన్ రామ్‌జీ శర్మ (35), చాందినీదేవి దంపతులకు సోమవారం రాత్రి గొడవ జరిగింది. రూ.500లు ఇవ్వకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని భార్యను రామ్‌జీ బెదిరించాడు. మెడ చుట్టూ చీరను చుట్టుకుని ఫ్యాన్ కింద నిల్చున్నాడు. ఆ సమయంలో పొరపాటున చీర సీలింగ్‌కు చిక్కుకుని మెడకు బిగుసుకుంది. దీంతో క్షణాల్లోనే అతడు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
Latest News