డ్రైవర్‌ హత్య కేసులో రిమాండ్ పొడిగింపు

by సూర్య | Fri, Sep 23, 2022, 04:46 PM

కారు డ్రైవర్ హత్య కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎమ్మెల్సీ  అనంతబాబు  రిమాండ్‌‌ను రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు అక్టోబర్ 7 వరకు పొడిగించింది. ఈరోజు కోర్టులో అనంతబాబును పోలీసులు హాజరుపర్చారు. కారు డ్రైవర్‌ హత్య కేసులో నేటితో రిమాండ్‌ గడువు ముగిసింది. మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో అనంతబాబు రిమాండ్‌లో ఉన్నారు. హైకోర్టులో అనంతబాబు రెగ్యులర్ బెయిల్‌పై ఈనెల 26న విచారణ జరుగనుంది.

Latest News

 
కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి Fri, Sep 30, 2022, 02:11 PM
విద్యార్థులకు అలర్ట్.. నేడే లాస్ట్ డేట్ Fri, Sep 30, 2022, 02:09 PM
వారికి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్ Fri, Sep 30, 2022, 02:04 PM
పారిశుద్ధ్య పనులు పరిశీలించిన కమీషనర్ Fri, Sep 30, 2022, 01:56 PM
ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడమే ధ్యేయం: ఏమ్మెల్యే జొన్నలగడ్డ Fri, Sep 30, 2022, 01:55 PM