మేము ఎవరి జోలికి వెళ్ళం.. మా జోలికి ఎవరైనా వస్తే ఎగరేసి నరుకుతాం

by సూర్య | Fri, Sep 23, 2022, 04:45 PM

తమ జోలికి ఎవరైనా వస్తే ఎగరేసి నరుకుతాం అంటూ గుడివాడ నియోజకవర్గ సరిహద్దు రెడ్డిపాలెంలో వైసీపీ  నేతల బ్యానర్లు  వెలిసాయి. రాత్రికి రాత్రే ఈ బ్యానర్లు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. అమరావతి రైతుల మహా పాదయాత్ర  శుక్రవారం రెడ్డిపాలెం మీదుగా గుడివాడ నియోజకవర్గంలో ప్రవేశించనుంది. ఈ నేపథ్యంలో బ్యానర్లు వెలసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ‘మేము ఎవరి జోలికి వెళ్ళం.. మా జోలికి ఎవరైనా వస్తే ఎగరేసి నలుగుతాం’ అంటూ రెడ్డిపాలెం సెంటర్లో వైసీపీ యువదళం పేరిట బ్యానర్లు ఏర్పాటు చేశారు.

Latest News

 
ఐటీ చూపు విశాఖ వైపు Fri, Sep 30, 2022, 03:30 PM
గంజాయి, డ్ర‌గ్స్‌కు అడ్డాగా ఆంధ్రప్రదేశ్ Fri, Sep 30, 2022, 03:26 PM
వైఎస్ఆర్ చేయూత చెక్కుల పంపిణీ Fri, Sep 30, 2022, 03:23 PM
వల్లూరు స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ Fri, Sep 30, 2022, 03:02 PM
రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఎమ్మెల్యే ఆర్కే Fri, Sep 30, 2022, 02:30 PM