అసెంబ్లీ లో తీర్మానం చేయడాన్ని ఖండిస్తూ టీడీపీ నిరసన

by సూర్య | Fri, Sep 23, 2022, 04:32 PM

ఉండి నియోజకవర్గం ఆకివీడులో వైసీపీ ప్రభుత్వం నిరంకుశ ధోరణితో ఆంధ్రుల ఆరాధ్యదైవం శ్రీ నందమూరి తారకరామారావు గారిని,తెలుగుజాతిని కించపరిచేలా విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మారుస్తూ వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా అసెంబ్లీ లో తీర్మానం చేయడాన్ని ఖండిస్తూ ఆకివీడు డైలీ మార్కెట్ దగ్గర గల ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఎన్టీఆర్ గారి పేరునే కొనసాగించాలని టీడీపీ నాయకులూ మంతెన రామరాజు  డిమాండ్ చేసారు. అనంతరం జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి నియోజకవర్గ నాయకులు తో కలిసి జీవో ప్రతులను తగలబెట్టడం జరిగినది.

Latest News

 
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీ దంపతులు Tue, Oct 04, 2022, 05:29 PM
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు Tue, Oct 04, 2022, 05:28 PM
కేంద్ర మంత్రితో మంత్రి కాకాని భేటీ Tue, Oct 04, 2022, 05:26 PM
అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభించిన తమిళనాడు గవర్నర్ Tue, Oct 04, 2022, 05:26 PM
చిన్నారులకు ఎమ్మెల్యే ప్రసన్న ఆర్థిక సహాయం Tue, Oct 04, 2022, 05:25 PM