తాడేపల్లి జెడ్పీ పాఠశాల వద్ద టీఎన్ఎస్ఎఫ్ నేతల నిరసన

by సూర్య | Fri, Sep 23, 2022, 02:58 PM

తాడేపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో వద్ద శుక్రవారం టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల పిల్లలతో తరగతి గదులు శుభ్రం చేయించడం పై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా టీఎన్ఎస్ఎఫ్ నాయకులు స్కూల్ ఆవరణను చీపురులతో వూడ్చి తమ నిరసన తెలిపారు. విద్యను చెప్పాల్సిన చోట విద్యార్థులతో చాకిరీ చేయించడం ఏమిటని ప్రశ్నించారు. పాఠశాల ఉపాధ్యాయులు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు టీఎన్ఎస్ఎఫ్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

Latest News

 
వల్లూరు స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ Fri, Sep 30, 2022, 03:02 PM
రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఎమ్మెల్యే ఆర్కే Fri, Sep 30, 2022, 02:30 PM
ఎఫైర్ పెట్టుకున్నాడని భర్తను చంపిన భార్య Fri, Sep 30, 2022, 02:28 PM
భారీ వర్షానికి నీట మునిగిన పత్తి పంట Fri, Sep 30, 2022, 02:23 PM
చంద్రబాబు పర్యటన టీడీపీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేనా..? Fri, Sep 30, 2022, 02:16 PM