వారి ఖాతాల్లో రూ.18,750 జమ

by సూర్య | Fri, Sep 23, 2022, 02:04 PM

ఏపీ సీఎం జగన్ వైఎస్సార్ చేయూత మూడో విడత నిధులను శుక్రవారం విడుదల చేశారు. కంప్యూటర్ బటన్ నొక్కి రాష్ట్రవ్యాప్తంగా 26,39,703 మంది మహిళల ఖాతాల్లో రూ.4,949.44 కోట్ల ఆర్థికసాయాన్ని జమ చేశారు. ఈ పథకం కింద 45-60 ఏళ్ల వయస్సు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు అందిస్తున్న విషయం తెలిసిందే.

Latest News

 
ఐటీ చూపు విశాఖ వైపు Fri, Sep 30, 2022, 03:30 PM
గంజాయి, డ్ర‌గ్స్‌కు అడ్డాగా ఆంధ్రప్రదేశ్ Fri, Sep 30, 2022, 03:26 PM
వైఎస్ఆర్ చేయూత చెక్కుల పంపిణీ Fri, Sep 30, 2022, 03:23 PM
వల్లూరు స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ Fri, Sep 30, 2022, 03:02 PM
రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఎమ్మెల్యే ఆర్కే Fri, Sep 30, 2022, 02:30 PM