హెల్మెట్ ధరించి బస్సు నడుపుతున్న డ్రైవర్

by సూర్య | Fri, Sep 23, 2022, 01:11 PM

ఇటీవల కాలంలో ఉగ్రవాద ఆరోపణలతో పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) కార్యకర్తలను ఎన్ఐఏ అరెస్ట్ చేస్తోంది. దీనిని నిరసిస్తూ పలువురు కేరళలో ఆందోళనలు చేపడుతున్నారు. రాళ్ల దాడుల వల్ల అలప్పుజా, కన్నూర్, కోజికోడ్, తిరువనంతపురంలో 12 కేఎస్ఆర్‌టీసీ బస్సులు దెబ్బతిన్నాయి. దీంతో అలువా ప్రాంతంలో ఓ ఆర్టీసీ డ్రైవర్ హెల్మెట్ ధరించి బస్సు నడిపాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM