ప్రజా దర్బార్ లో అర్జీల స్వీకరణ

by సూర్య | Fri, Sep 23, 2022, 11:48 AM

జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలంలోని నిడుజివ్వి గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుధీర్ రెడ్డి శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే అందించే విధంగా రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టారని దీనివల్ల ప్రతి పథకం ఇంటి ముంగిటికే చేరుతున్నాయని తెలిపారు.

Latest News

 
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీ దంపతులు Tue, Oct 04, 2022, 05:29 PM
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు Tue, Oct 04, 2022, 05:28 PM
కేంద్ర మంత్రితో మంత్రి కాకాని భేటీ Tue, Oct 04, 2022, 05:26 PM
అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభించిన తమిళనాడు గవర్నర్ Tue, Oct 04, 2022, 05:26 PM
చిన్నారులకు ఎమ్మెల్యే ప్రసన్న ఆర్థిక సహాయం Tue, Oct 04, 2022, 05:25 PM