నేడు వారి ఖాతాల్లోకి డబ్బులు

by సూర్య | Fri, Sep 23, 2022, 11:36 AM

ఏపీ సీఎం జగన్ నేడు వైఎస్సార్‌ చేయూత పథకం కింద మూడో విడత సాయాన్ని జమచేయనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 మంది మహిళల ఖాతాల్లో రూ.4,949.44 కోట్ల ఆర్థికసాయాన్ని జమ చేయనున్నారు. ఈ పథకం కింద 45-60 ఏళ్ల మధ్య వయస్సు గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే.

Latest News

 
వల్లూరు స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ Fri, Sep 30, 2022, 03:02 PM
రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఎమ్మెల్యే ఆర్కే Fri, Sep 30, 2022, 02:30 PM
ఎఫైర్ పెట్టుకున్నాడని భర్తను చంపిన భార్య Fri, Sep 30, 2022, 02:28 PM
భారీ వర్షానికి నీట మునిగిన పత్తి పంట Fri, Sep 30, 2022, 02:23 PM
చంద్రబాబు పర్యటన టీడీపీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేనా..? Fri, Sep 30, 2022, 02:16 PM