పత్రికా స్వేచ్ఛని సైతం హరించే విధంగా ప్రభుత్వం తీరు

by సూర్య | Fri, Sep 23, 2022, 11:19 AM

ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్స్యాప్ లో పోస్ట్ పెట్టారంటూ సీనియర్ పాత్రికేయులు అంకబాబు ని సిఐడి అరెస్ట్ చెయ్యడం అన్యాయం అని టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ వాపోయారు. పత్రికా స్వేచ్ఛని సైతం హరించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని అయన  తీవ్రంగా ఖండించారు. వాట్స్యాప్ లో వార్త పోస్ట్ చేయడమే తప్పైతే అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారికి ఏం శిక్ష వెయ్యాలి? అని ప్రశ్నించారు అలానే  పాత్రికేయులు అంకబాబు ని తక్షణమే విడుదల చెయ్యాలి అని లోకేష్ డిమాండ్ చేసారు.

Latest News

 
ఎన్నికల ప్రక్రియ పై సమీక్ష Sat, Apr 20, 2024, 03:23 PM
సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం Sat, Apr 20, 2024, 02:41 PM
చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ Sat, Apr 20, 2024, 02:12 PM
పోలీసుల వ్యవహారశైలి బాధాకరం Sat, Apr 20, 2024, 02:11 PM
చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ Sat, Apr 20, 2024, 02:10 PM