శరన్నవరాత్రి ఉత్సవాలు పై హోమ్ మంత్రి సమీక్ష

by సూర్య | Thu, Sep 22, 2022, 11:06 PM

ఈ నెల 26 నుండి జరిగే శరన్నవరాత్రి ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష జరిపారు. ఇప్పటికి 90% పైగా ఏర్పాట్లు చేశారన్నారు. శనివారం నాటికి పూర్తిస్థాయిలో సిద్ధమవుతుందని తెలిపారు. మంత్రి కొట్టు సత్యన్నారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, కలెక్టర్ ఢిల్లీ రావు పాల్గొన్నారు.

Latest News

 
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీ దంపతులు Tue, Oct 04, 2022, 05:29 PM
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు Tue, Oct 04, 2022, 05:28 PM
కేంద్ర మంత్రితో మంత్రి కాకాని భేటీ Tue, Oct 04, 2022, 05:26 PM
అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభించిన తమిళనాడు గవర్నర్ Tue, Oct 04, 2022, 05:26 PM
చిన్నారులకు ఎమ్మెల్యే ప్రసన్న ఆర్థిక సహాయం Tue, Oct 04, 2022, 05:25 PM