తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సు ట్రైల్ రన్.. ఎంత మైలేజ్ అంటే?

by సూర్య | Thu, Sep 22, 2022, 10:36 PM

తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సు ట్రైల్ రన్ జరిగింది. తిరుపతిలోని అలిపిరి డిపో నుంచి తిరుమల రెండో ఘాట్ మీదుగా కొండపైకి వెళ్లింది. ఈ బస్సు పనితీరును పరిశీలించిన అధికారులు... ఊహించిన దానికంటే అధికంగా మైలేజ్ వస్తుందని తెలిపారు. ఒక్క సారి ఛార్జింగ్ చేస్తే.. తిరుమల ఘాట్ రోడ్డులో 180 కి.మీ ప్రయాణించింది. తిరుపతి - - రాజంపేట మధ్య జరిగిన ట్రైల్ రన్లో 280 కి.మీ మైలేజ్ వచ్చినట్లు ప్రకటించారు.

Latest News

 
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీ దంపతులు Tue, Oct 04, 2022, 05:29 PM
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు Tue, Oct 04, 2022, 05:28 PM
కేంద్ర మంత్రితో మంత్రి కాకాని భేటీ Tue, Oct 04, 2022, 05:26 PM
అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభించిన తమిళనాడు గవర్నర్ Tue, Oct 04, 2022, 05:26 PM
చిన్నారులకు ఎమ్మెల్యే ప్రసన్న ఆర్థిక సహాయం Tue, Oct 04, 2022, 05:25 PM