దసరా ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన హోంమంత్రి

by సూర్య | Thu, Sep 22, 2022, 08:09 PM

దుర్గగుడి పరిసర ప్రాంతాలను హోంమంత్రి తానేటి వనిత గురువారం పరిశీలించారు. దేవీ నవరాత్రులలో భాగంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. పున్నమి ఘాట్, పార్కింగ్ ఏరియా, సానిటేషన్, క్యూ లైన్, ఇతర వసతి ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. దుర్గా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

Latest News

 
రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఎమ్మెల్యే ఆర్కే Fri, Sep 30, 2022, 02:30 PM
ఎఫైర్ పెట్టుకున్నాడని భర్తను చంపిన భార్య Fri, Sep 30, 2022, 02:28 PM
భారీ వర్షానికి నీట మునిగిన పత్తి పంట Fri, Sep 30, 2022, 02:23 PM
చంద్రబాబు పర్యటన టీడీపీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేనా..? Fri, Sep 30, 2022, 02:16 PM
మహిళలు ఆర్థికంగా ఎదగాలి Fri, Sep 30, 2022, 02:14 PM