ఏపీలో ప్లాస్టిక్ నిషేధం... అతిక్రమిస్తే జరిమానా ఎంతో తెలుసా?

by సూర్య | Thu, Sep 22, 2022, 07:13 PM

ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విదిస్తూ ఏపీ సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీల ఉత్పత్తి, వినియోగం, రవాణా వంటివాటిపై నిషేధం విధించింది. ఈ నిబంధనను పాటించని వారికి రూ.వెయ్యి జరిమానా విధిస్తామని తెలిపింది. నవంబర్ 1వ తేది నుంచి ఈ నిషేధం అమలు కానుంది.

Latest News

 
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీ దంపతులు Tue, Oct 04, 2022, 05:29 PM
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు Tue, Oct 04, 2022, 05:28 PM
కేంద్ర మంత్రితో మంత్రి కాకాని భేటీ Tue, Oct 04, 2022, 05:26 PM
అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభించిన తమిళనాడు గవర్నర్ Tue, Oct 04, 2022, 05:26 PM
చిన్నారులకు ఎమ్మెల్యే ప్రసన్న ఆర్థిక సహాయం Tue, Oct 04, 2022, 05:25 PM