సెప్టెంబర్ 27న నిరుద్యోగులకు జాబ్ మేళా

by సూర్య | Thu, Sep 22, 2022, 06:26 PM

ఎన్టీఆర్ జిల్లా APSSDC ఆధ్వర్యంలో ఈ నెల సెప్టెంబర్ 27వ తేదీన గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, విజయవాడలో నిర్వహించనున్న జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి డా పి నరేష్ కోరారు. 18-32 సంవత్సరాల మధ్య అభ్యర్థులు ITI, Inter, డిప్లమో, డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. ఈ జాబ్ మేళా ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. వివరాలకు: 9032633548, సంప్రదించగలరు.

Latest News

 
తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్ Thu, Dec 07, 2023, 09:04 PM
ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్‌ విడుదల Thu, Dec 07, 2023, 08:55 PM
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు Thu, Dec 07, 2023, 08:38 PM
విశాఖ చేరుకున్న పవన్ కళ్యాణ్ Thu, Dec 07, 2023, 05:08 PM
తెలంగాణ కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు Thu, Dec 07, 2023, 05:07 PM