ఈ ఖరీఫ్ సీజన్ ప్రస్తుతానికి ఆశాజనకంగా ఉంది: జేసీ మహేష్ కుమార్

by సూర్య | Thu, Sep 22, 2022, 05:39 PM

ఈ ఖరీలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ముందస్తుగానే చేయాలని కృష్ణ జిల్లా జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ 2అధికారులను ఆదేశించారు. ఈ ఖరీఫ్ సీజన్ ప్రస్తుతానికి ఆశాజనకంగా ఉందని, మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. నవంబరు మొదటి వారం తరువాత ధాన్యం మార్కెట్‌కు వస్తాయని, రైతులు ఇబ్బందులు పడకుండా ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని సూచించారు.

Latest News

 
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీ దంపతులు Tue, Oct 04, 2022, 05:29 PM
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు Tue, Oct 04, 2022, 05:28 PM
కేంద్ర మంత్రితో మంత్రి కాకాని భేటీ Tue, Oct 04, 2022, 05:26 PM
అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభించిన తమిళనాడు గవర్నర్ Tue, Oct 04, 2022, 05:26 PM
చిన్నారులకు ఎమ్మెల్యే ప్రసన్న ఆర్థిక సహాయం Tue, Oct 04, 2022, 05:25 PM