కారు పార్క్ చేశాడని రాడ్లతో కొట్టారు

by సూర్య | Thu, Sep 22, 2022, 04:55 PM

యూపీలోని నోయిడా సెక్టార్‌ 110లోని యథార్థ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సెక్యూరిటి దారుణంగా ప్రవర్తించారు. ఆస్పత్రి వద్ద కారు పార్క్ చేశారని యువకులను రోడ్డు వెంట పరిగెత్తించి రాడ్లతో కొట్టారు. చెప్పాలి కానీ ఇలా చేస్తారా అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. దీని పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM