మంత్రి కారుమూరుతో మేయర్ భేటీ

by సూర్య | Thu, Sep 22, 2022, 04:20 PM

రెండ్రోజుల పర్యటన నిమిత్తం విశాఖ విచ్చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి డాక్టర్‌ కారుమూరు నాగేశ్వర రావును గురువారం మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి, శ్రీనివాస్‌ దంపతులు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. విశాఖ నగరాభివృద్ధికి పాటుపడాలని మంత్రి కోరగా, పౌర సరఫరాల శాఖ నుంచి అన్ని విధాల సహకరించాలని మేయర్‌ కోరారు. వైసీపీ బలోపేతానికీ కృషి చేయాలన్నారు. నగర వైసీపీ కార్యాల యంలో జరిగిన ఓ సమావేశంలో భాగంగా ఈ కలయిక జరిగింది.

Latest News

 
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీ దంపతులు Tue, Oct 04, 2022, 05:29 PM
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు Tue, Oct 04, 2022, 05:28 PM
కేంద్ర మంత్రితో మంత్రి కాకాని భేటీ Tue, Oct 04, 2022, 05:26 PM
అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభించిన తమిళనాడు గవర్నర్ Tue, Oct 04, 2022, 05:26 PM
చిన్నారులకు ఎమ్మెల్యే ప్రసన్న ఆర్థిక సహాయం Tue, Oct 04, 2022, 05:25 PM