ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలన

by సూర్య | Thu, Sep 22, 2022, 04:13 PM

కుప్పంలో శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా లోక్‌సభ ప్యానెల్ స్పీకర్ మిథున్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిలు గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. మూడవ విడత వైయస్సార్ చేయూత ప్రారంభోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపి రెడ్డెప్ప, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, భరత్, రెస్కో చైర్మన్ సెందిల్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

 
సీఐడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు....వర్ల రామయ్య Tue, Oct 03, 2023, 10:21 PM
నారా భువనేశ్వరి తన భర్త చంద్రబాబును మించిపోయారు.... వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి Tue, Oct 03, 2023, 10:20 PM
బండారు సత్యనారాయణ మూర్తి కేసు ఈ నెల 5కి వాయిదా Tue, Oct 03, 2023, 10:19 PM
పొత్తు బీజేపీతోనో, టీడీపీతోనో అనేది పవనే చెప్పాలి,,,,బీజేపీ నేత వై.సత్యకుమార్ Tue, Oct 03, 2023, 10:16 PM
నా క్యారెక్టర్‌ను తప్పుబడుతున్నారు.. కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి రోజా Tue, Oct 03, 2023, 09:42 PM