రానున్న ఎన్నికల్లోవైసీపీకి బుద్ధి చెప్పాలి: బీజేపీ శ్రేణులు

by సూర్య | Thu, Sep 22, 2022, 04:12 PM

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కష్టాలు పోవాలంటే రానున్న ఎన్నికల్లో వైకాపాకు బుద్ధి చెప్పి బీజేపీ ప్రభుత్వానికి పట్టం కట్టాలని జిల్లా ప్రధాన కార్యదర్శి టీ. మణి వర్మ అన్నారు. గంగాధర నెల్లూరు మండలం వర్త్తూరు గ్రామ పంచాయితీలో ప్రజా పోరు సభను జిల్లా కోశాధికారి హరినాధ నాయుడు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహిoచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు అభివృద్ధి చెందాలంటే బిజెపి ప్రభుత్వానికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

Latest News

 
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీ దంపతులు Tue, Oct 04, 2022, 05:29 PM
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు Tue, Oct 04, 2022, 05:28 PM
కేంద్ర మంత్రితో మంత్రి కాకాని భేటీ Tue, Oct 04, 2022, 05:26 PM
అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభించిన తమిళనాడు గవర్నర్ Tue, Oct 04, 2022, 05:26 PM
చిన్నారులకు ఎమ్మెల్యే ప్రసన్న ఆర్థిక సహాయం Tue, Oct 04, 2022, 05:25 PM