పసుపును ఎక్కువగా వాడేవారికి ఆ డేంజర్

by సూర్య | Thu, Sep 22, 2022, 03:57 PM

పసుపును తీసుకోవడం శృతి మించితే హానికరం. పసుపు ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, తలనొప్పి, చర్మ దద్దుర్లు తలెత్తుతాయి. కాలేయం, కడుపు పూతలు, మంట అనేవి వస్తాయి. కాలేయం, పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. రక్తహీనత, రక్త సంబంధిత వ్యాధులు, డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్నవారు పసుపును ఎక్కువగా తీసుకోకపోవడం ఎంతో ఉత్తమం.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM