నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్

by సూర్య | Fri, Apr 26, 2024, 09:41 PM

ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి జ‌గ‌న్‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫైర్ అయ్యారు. "భీమ్లా నాయక్, వకీల్ సాబ్ సినిమాలను జ‌గ‌న్ అడ్డుకోవాలని చూశారు. నేను వెళ్లి జగన్‌ను బతిమిలాడతాను అని అనుకున్నాడు. అవసరమైతే ఉచితంగా ఇంటర్నెట్‌లో సినిమాలను వదిలే వ్యక్తిని నేను. నా ఆత్మగౌరవాన్ని తగ్గించుకోను. వైసీపీని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతోంది." అని రాజోలు నియోజ‌క‌వ‌ర్గం మ‌లికిపురం స‌భ‌లో ప‌వ‌న్ జోస్యం చెప్పారు.

Latest News

 
టీడీపీలోకి మాజీ సర్పంచ్ కుమారుడు Wed, May 08, 2024, 04:21 PM
వైసిపి పాలనతో విసిగిపోయిన ప్రజలు - ఏరీక్షన్ బాబు Wed, May 08, 2024, 04:19 PM
రాత్రంతా చీకట్లో మగ్గిన చీరాల Wed, May 08, 2024, 04:15 PM
పర్చూరు నియోజకవర్గంలో ధన ప్రవావం Wed, May 08, 2024, 04:13 PM
అన్ని వర్గాలపై పట్టు సాధించేలా కొండయ్య ప్రచారం Wed, May 08, 2024, 04:10 PM